- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో సీఎం రేవంత్ కాన్వాయ్ తనిఖీ
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తోపాటు ఇతరుల వాహనాలను అధికారులు చెక్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. శనివారం వేర్వేరు ప్రాంతాల్లో సీఎం కాన్వాయ్‌తోపాటు ఇతరుల వాహనాలను అధికారులు చెక్ చేశారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ బహిరంగ సభకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను తనిఖీలు చేపట్టారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలీసులు కాన్వాయ్‌ను ఆపి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సీఎం సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలకు సహకరించారు. కొత్తగూడెంలో బహిరంగ సభకు సీఎం రేవంత్ హెలికాప్టర్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. హెలిప్యాడ్ నుంచి సభ వద్దకు చేర్చడానికి, సభ నుంచి హెలిప్యాడ్ వద్దకు సీఎంను చేర్చేందుకు కాన్వాయ్ అవసరం ఉంటుంది. ఈ క్రమంలోనే ఖమ్మంలో టీజీ కాన్వాయ్‌ని ఎన్నికల అధికారి తనిఖీ చేశారు.
Read More..
కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి బూతు పురాణం.. ‘సవటా, దద్దమ్మ’ అంటూ ఘాటు వ్యాఖ్యలు






