- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోచంపల్లి పేరుతో నకిలీ పట్టుచీరలు.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
by GSrikanth |
భువనగిరి జిల్లా పోచంపల్లిలోని వస్త్ర దుకాణాల్లో హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భువనగిరి జిల్లా పోచంపల్లిలోని వస్త్ర దుకాణాల్లో హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పోచంపల్లి పేరుతో నకిలీ పట్టుచీరలు అమ్ముతున్నారని ఫిర్యాదు రావడంతో మంగళవారం ఉదయం దాడులకు పాల్పడ్డారు. గుజరాత్‌లోని సూరత్ ప్రాంతం నుంచి చీరలు తెచ్చి ఇక్కడ పోచంపల్లి పేరుతో చీరలు అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులకు ఇటీవల ఫిర్యాదు అందింది. దీంతో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన అధికారులు, పోలీసులు నకిలీ ఇక్కత్ చీరలు అమ్ముతున్న దుకాణాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని చీరలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం యజమానిపై కేసు నమోదు చేశారు.
Next Story






