- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ponnam Prabhakar: మీ ప్రాంతంలో ప్రభుత్వ భూమి కబ్జా అయిందా? మంత్రి పొన్నం కీలక పిలుపు
by Prasad Jukanti |
ప్రభుత్వ భూమి కబ్జాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు నిచ్చారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ (Banjara Hills) లో సర్వే నెంబర్ 102/1HAK/1 లో కబ్జాకు (Govt Land kabja) గురైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రెవెన్యూ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ భూమికి ఫెన్సింగ్ వేసే విషయంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
Next Story






