- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబద్దాల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు: ఇందిరా శోభన్
by Satheesh |
అబద్దాల ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఇందిరా శోభన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: అబద్దాల ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఇందిరా శోభన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ధనిక రాష్ట్రాన్ని రూ. 5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన కారణజన్ముడు అంటూ విమర్శలు చేశారు. 'నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి, నీళ్ల పేరుతో నిధులను మాయం చేసి.. విద్యా, వైద్యానికి దూరం చేసి.. నియామకాలను గాలికి వదిలేశారని, నిత్యం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిన కారణజన్ముడు.. అబద్ధాల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సీఎం కేసీఆర్‌కు ఇందిరా శోభన్ విమర్శలతో విషెస్ తెలిపారు.
Next Story






