ప్రయాగరాజ్ లో.. పుష్ప2.. తగ్గేదేలే

by Thanuru Gopichand |

మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ ప్రాంతంలో అల్లు అర్జున్ అభిమాని సందడి చేస్తున్నాడు.

ప్రయాగరాజ్ లో.. పుష్ప2.. తగ్గేదేలే
X

దిశ, డైనమిక్​బ్యూరో : మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ ప్రాంతంలో అల్లు అర్జున్ అభిమాని సందడి చేస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన ఈ అభిమాని పుష్ప2 లో అల్లు అర్జున్ వేషధారణతో హీరో డైలాగులు చెబుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతని వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పుష్ప2 భారీ హిట్​ అయిన విషయం తెలిసిందే. అందులో అల్లు అర్జున్​హెయిర్​స్టైల్​, ధరించిన డ్రస్​ వంటివాటిని చాలామంది ఫాలో అవుతున్నారు. హీరో చెప్పిన డైలాగ్​లు కూడా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఆ ఆహార్యంతో ఓ యువకుడు ప్రయాగ్​రాజ్​లో అందరనీ ఆకట్టుకుంటున్నాడు.

Next Story