- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ganesh immersions: గ్రేటర్ హైదరాబాద్‌లో 2.54లక్షల విగ్రహాల నిమజ్జనం.. లిస్ట్ ఇదే!
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకూ 2 లక్షల 54 వేల 685 గణేష్ ప్రతిమల నిమజ్జనం చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో ఇప్పటి వరకూ 2 లక్షల 54 వేల 685 గణేశ్ ప్రతిమల నిమజ్జనం చేశారు. హుస్సేన్ సాగర్‌లో ఈ రోజు సుమారు 10 వేల గణేశ్ విగ్రహాలను (Ganesha immersion) నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. (GHMC) జీహెచ్ఎంసీ యంత్రాగం క్షేత్ర స్థాయిలో అన్ని నిమజ్జన పాయింట్‌లలో ప్రతిమల నిమజ్జనం సాఫీగా, సురక్షితంగా జరిగేలా కృషి చేస్తుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలో 62,714 విగ్రహాలు, కూకట్‌పల్లి జోన్ లో 59,579 విగ్రహాలు, శేరిలింగంపల్లి జోన్‌లో 40,850 విగ్రహాలను నిమజ్జనం చేశారు.
- జోన్ మొత్తం 1.5నుంచి 3 ఫీట్లు 3 ఫీట్ల కంటే ఎక్కువ
- ఎల్బీనగర్ 35878 14253 21625
- చార్మినార్ 19781 10234 9547
- ఖైరతాబాద్ 62714 23468 39246
- శేరిలింగంపల్లి 40850 13986 26864
- కూకట్ పల్లి 59579 10032 49547
- సికింద్రాబాద్ 35883 20125 15758
- మొత్తం 254685 92098 162587
Next Story






