- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు సర్వాజ్యం(92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం మంగళవారం ఒక్కసారిగా అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మల్లు స్వరాజ్యం పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
Next Story






