ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాం.. అది మనిషి అయినా కుక్క అయినా.. తగ్గేదేలే..

by Bhoopathi Nagaiah |

యానిమల్ లవర్స్ పెంపుడు జంతువులను తమ ఫ్యామిలీలో వ్యక్తిలా చూసుకుంటారు. ముఖ్యంగా డాగ్ లవర్స్ వీధుల్లో ఉండే కుక్కలకు నిత్యం ఆహారం పెడుతుంటారు.

ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాం.. అది మనిషి అయినా కుక్క అయినా.. తగ్గేదేలే..
X

యానిమల్ లవర్స్ పెంపుడు జంతువులను తమ ఫ్యామిలీలో వ్యక్తిలా చూసుకుంటారు. ముఖ్యంగా డాగ్ లవర్స్ వీధుల్లో ఉండే కుక్కలకు నిత్యం ఆహారం పెడుతుంటారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు ముద్దు ముద్దు పేర్లు పెట్టుకుని మురిసిపోతుంటారు. కొందరైతే బర్త్‌ డే సెలబ్రేషన్స్, శ్రీమంతం, చనిపోతే కర్మకాండ సైతం జరుపుతారు. ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. ఇంతకూ ఆ వీడియోలో ఏం చేశారో తెలియాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందే.

ఇటీవల విశాఖపట్నం జిల్లాలోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో లెక్షరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థినిని కళాశాల యాజమాన్యం సస్పెండ్​ చేసింది. తన ఫోన్ తీసుకుందనే కోపంతో లెక్షరర్‌ని స్టూడెంట్​బూతులు తిట్టి, ఆపై సహనం కోల్పోయి చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై విద్యాసంస్థల చైర్మన్ రఘు ప్యాకల్టీలతో సమావేశమైనట్లు తెలిసింది. లేడీ ఫ్యాకల్టీపై చేయిచేసుకోవడం, తిట్టడం వంటి చర్యల కారణంగా ఈసీఈ సెకండియర్‌ విద్యార్థిని వెంకటలక్ష్మిని సస్పెండ్ చేస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడండి.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది గల్లంతవ్వగా.. వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వారిలో ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా.. మరో ఆరుగురి జాడ నేటికీ తెలియరాలేదు. దాదాపు 63 రోజుల పాటు కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు ఇవాళ బ్రేక్ పడింది. సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం వెనక ఏముందో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

Next Story