- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐ-ప్యాక్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నాం : KTR
by Sathputhe Rajesh |
ఐప్యాక్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకన్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐప్యాక్ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకన్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) బీఆర్ఎస్‌తో పనిచేయడం లేదన్నారు. అయితే ఐప్యాక్ గతేడాది ఏప్రిల్‌లో గులాబీ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థతో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చకుంది. మునుగోడు బైపోల్‌లో ఐప్యాక్ బీఆర్ఎస్ కోసం పనిచేసింది. అయితే ఐప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంత పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ తమ కార్యకర్తలు, వాలంటీర్లతోనే సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగిస్తోందని కేటీఆర్ తెలిపారు.
Next Story






