- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kishan Reddy : విగ్రహావిష్కరణకు నేను రాలేను.మంత్రి పొన్నంకు కిషన్ రెడ్డి లేఖ
తెలంగాణ సచివాలయంలో ఈనెల 9న నిర్వహించనున్న తెలంగాణ తల్లి(Telangana Thalli statue) విగ్రహావిష్కరణకు నేను రాలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్ది(Kishan Reddy) రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కు లేఖ రాశారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయంలో రేపు సోమవారం నిర్వహించనున్న తెలంగాణ తల్లి(Telangana Thalli statue) విగ్రహావిష్కరణకు నేను రాలేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్ది(Kishan Reddy) రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) కు లేఖ రాశారు. ముందస్తు కార్యక్రమాలు, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తాను తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాలేకపోతున్నట్లుగా కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, ప్రత్యేక గుర్తింపు, పోరాటానికి ప్రతీకగా అభివర్ణించారు. విగ్రహావిష్కరణకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Next Story






