ఎంత పెద్ద తలకాయలు ఉన్నా తలొగ్గాల్సిందే.. హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

by Bhoopathi Nagaiah |   (  Updated:2026-01-12 09:01:01  IST  )

ఈ విధ్వంసం ఒక్క సంవత్సరంలో జరిగింది కాదని, దీనిని ఆపడానికి హైడ్రాతో అడుగుపడిందని ఏవీ రంగనాథ్ అన్నారు.

ఎంత పెద్ద తలకాయలు ఉన్నా తలొగ్గాల్సిందే.. హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : ఈ విధ్వంసం ఒక్క సంవత్సరంలో జరిగింది కాదని, దీనిని ఆపడానికి హైడ్రాతో అడుగుపడిందని ఏవీ రంగనాథ్ అన్నారు. ఇక హైడ్రా అడుగులు ఆగవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ కార్యానికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. సామాన్యులు సైతం నాకు దేవతల నుంచి దీవెనలు అందిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద తలకాయలు ఉన్నా ప్రజలకు తలొగ్గాల్సిందేనన్నారు. దిశతో మాట్లాడిన రంగనాథ్ పలు సంచలన విషయాలు వెల్లడించారు.

Click For Video..

Next Story