- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రా కమిషనర్ గన్ మన్ ఆత్మహత్యాయత్నం
తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటు చేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‍మన్ కృష్ణచైతన్య ఆత్మహత్యయత్నం కలకలం రేపింది. హయత్ నగర్ లోని తన నివాసంలో ఆదివారం గన్ తో కాల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్య హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






