- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకోవాలి: మంత్రి సీతక్క
by Bhanu |
యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.

X
దిశ, చైతన్యపురి : యువత స్వయం ఉపాధి అవకాశాలు ఎంచుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం సాయంత్రం ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సియా స్కిన్ హెర్బల్ క్లినిక్ ను ఆమె రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్లు పూజ, సాయి, స్థానిక కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య, చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






