- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందుబాబులకు బ్యాడ్ న్యూస్
by Muthe.Rajitha |
మందుబాబులకు షాకింగ్ న్యూస్. నగరం(Hyderabad)లో రెండు రోజులు వైన్స్ బంద్(Wines Close) చేయబడనున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : మందుబాబులకు షాకింగ్ న్యూస్. నగరం(Hyderabad)లో రెండు రోజులు వైన్స్ బంద్(Wines Close) చేయబడనున్నాయి. సికింద్రాబాద్(Secunderabad)లోని ఉజ్జయిని మహంకాళి(Ujjain Mahakali) బోనాల జాతర నేపథ్యంలో పోలీసులు ఐ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 13 తేదీ ఉదయం 6 గంటల నుంచి15వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్స్ క్లోజ్ చేయనున్నారు. ముఖ్యంగా సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్ లోని మద్యం దుకాణాలు అన్ని మూసివేయాలని ఇప్పటికే సిటీ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేసారు. నిబంధనలు పాటించకుండా వైన్స్ తెరిస్తే, లైసెన్స్ రద్దు చేస్తూ, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






