- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు గళం అక్షయపాత్ర : వెంకయ్య నాయుడు
by Muthe.Rajitha |
ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్ర భారతిలో జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ తెలుగు సినీ గాయకుడు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ నేడు రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో బాలు చెల్లెలు శైలజా, ఆమె భర్త శుభలేఖ సుధాకర్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. దేవుడు స్వార్థపరుడని ఆవేదన వ్యక్తం చేసారు. ముందు ఘంటసాలను, ఆ తర్వాత బాలసుబ్రమణ్యంను తీసుకెళ్లారని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం స్వరసార్వభౌమత్వానికి నిదర్శనమని కొనియాడారు. బాలు గళం సంగీత దర్శకుడు కోరుకున్నది ఇచ్చే అక్షయపాత్రలాంటిదని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. అలాంటి గాన గంధర్వుడు మన మధ్య లేకపోవడం విచారకరం అని విచారం వ్యక్తం చేసారు.
Next Story






