- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
by Batti.Sumithra |
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.

X
దిశ, కార్వాన్ : ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణల పై ఫైనల్ ఇయర్కు చెందిన 12 మంది విద్యార్థుల పై కేసు నమోదైంది. కాలేజ్ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు టీ జీ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. కాలేజ్ యాజమాన్యం ర్యాగింగ్ కు పాల్పడిన స్టూడెంటు 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు ఇచ్చారు. ప్రిన్సిపాల్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ నరేష్ తెలిపారు.
Next Story






