Maganti Gopinath: గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం

by Chintha Aamani |   (  Updated:2025-06-08 04:01:35  IST  )

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో చికిత్స

Maganti Gopinath:  గోపీనాథ్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంతాపం
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు.ఈ విషయం తెలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజల తలలో నాలుకగా ఆయన మారారన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబసభ్యులకు, అభిమానులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story