- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్స్
బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1లో మంగళవారం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి జీ.వీ.కే మల్...Traffic constables saved a person's life in Banjara Hills

X
దిశ, ఖైరతాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్-1లో మంగళవారం ప్రమాదవశాత్తు ఓ వ్యక్తికి జీ.వీ.కే మల్ మెయిన్ గేట్ ఫుట్ పాత్ వద్ద కరెంట్ షాక్ తగిలింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ శంకర్ బోలా ఆ వ్యక్తిని గమనించి కరెంట్ షాక్ నుండి తప్పించి వెంటనే వ్యక్తికి సి.పి.ఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. అనంతరం 108 అంబులెన్స్ ను రప్పించి చికిత్స కోసం వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్ బోలాను, సాయి మనోహర్ లను స్థానిక ప్రజలు, అధికారులు, అభినందించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు ట్రాఫిక్ సీఐ నరసింహ రాజుకు ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు.
Next Story






