- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాలతో నిండిపోయిన టోలిచౌకి ఫ్లైఓవర్
భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

X
దిశ, మెహిదీపట్నం : భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్క డికక్కడ ఆగిపోయాయి. ఇక టోలిచౌకి ఫ్లైఓవర్ మొత్తం వాహనాలతో నిండిపోయింది. సాఫ్ట్వేర్ ఆఫీసులు ప్రధానంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాల్లో ఉండటంతో వాహనాలు భారీ స్థాయిలో ఫ్లైఓవర్ పై క్యూ కట్టాయి. టోలిచౌకి ట్రాఫిక్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో వాహనాలను నియంత్రించే పనిలో బిజీగా ఉన్నారు. అయితే అత్యవసరం అయితేనే బయటకు రావాలని పోలీసు ఉన్నతాధికారులు, వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు.
Next Story






