- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారి దోపిడీకి యత్నించిన ముగ్గురు యువకులు
కత్తులతో బెదిరించి దారి దోపిడీకి యత్నంచిన ముగ్గురు వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

X
దిశ, శేరిలింగంపల్లి : కత్తులతో బెదిరించి దారి దోపిడీకి యత్నంచిన ముగ్గురు వ్యక్తులను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి మాదాపూర్ మైండ్ పేస్ వద్ద ముగ్గురు దుండగులు.. దారివెంట వెళ్తున్న బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ప్రయాణీకులు వారిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి.. నిందితులను అప్పగించారు. దీంతో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి.. మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






