- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad : గచ్చిబౌలి-కొండాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
Hyderabad : గచ్చిబౌలి-కొండాపూర్ ఫ్లైఓవర్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు
by Muthe.Rajitha |
హైదరాబాద్(Hyderabad) లోని గచ్చిబౌలి-కొండాపూర్ ఫ్లైఓవర్(Gachibowli-Kondapur Flyover) ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) లోని గచ్చిబౌలి-కొండాపూర్ ఫ్లైఓవర్(Gachibowli-Kondapur Flyover) ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 28న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా ఈ ఫ్లైఓవర్ ఓపెన్ కానుంది. కాగా దీనికి దివంగత నాయకుడు పి.జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్(PJR Flyover) గా నామకరణం చేస్తోంది ప్రభుత్వం. ఈమేరకు ప్రారంభోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని మేయర్ విజయలక్ష్మి GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఫ్లైఓవర్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్ వద్ద సమస్య చాలా వరకు తీరుతుంది. మరోవైపు కొండాపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సులువుగా చేరుకోవచ్చు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు మెరుగైన కనెక్టివిటీ ఉంటుంది.
Next Story






