- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > కొత్త సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
కొత్త సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
by Vemula.Srinu Prasad |
ప్రజలకు సమర్థవంతమైన సేవలు, పాలన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన వైపు అడుగులు వేస్తోంది...

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రజలకు సమర్థవంతమైన సేవలు, పాలన అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సుపరిపాలన వైపు అడుగులు వేస్తోంది. ఈ మేరకు కీలక సంస్కరణలు చేసింది. కేబినెట్ ఫైల్స్ అన్నింటిని డిజిటల్ రూపంలోకి మార్చుతోంది. అంతేకాదు ఇక నుంచి ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ భేటీ అయ్యేందుకు నిర్ణయించింది. అలాగే ఎప్పుడు భేటీ అవుతారనేది సైతం ముందు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి స్టేటస్ రిపోర్టు మీటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌తో ప్రత్యేక సమావేశాలు, సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకూ 18 సార్లు కేబినెట్ భేటీ నిర్వహించారు.
Next Story






