- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరుగురు సీఐలకు పదోన్నతి.. ఉత్తర్వులు
అత్యుత్తమ పని తీరు కనబరిచిన ఆరుగురు సీఐలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ...

దిశ, తెలంగాణ బ్యూరో: అత్యుత్తమ పని తీరు కనబరిచిన ఆరుగురు సీఐలకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తీవ్రవాద, ఉగ్రవాద రంగంలో చేసిన పని తీరు, సర్వీస్ రికార్డులు, సంబంధిత అంశాలను పరిశీలించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు హోం శాఖ శుక్రవారం వెల్లడించింది. నలుగరు సీఐలకు డిఎస్పీలకు పదోన్నతి కల్పించింది. వారిలో ఇద్దరికి స్పెషల్ ఇన్వేస్టిగేషన్ బ్యూరో (ఎస్ఐబీ)లో పదోన్నతి లభించింది. టీజీఎస్పీ బెటాలియన్ గ్రేహౌండ్స్ లో చేస్తున్న ఇద్దరూ ఆర్ఐలకు అసిస్టెంట్ కమాండెంట్లగా పదోన్నతి లభించింది.
అధికారి పేరు హోదా పని చేసే ప్రాంతం పదోన్నతి
పి. శ్రీనివాస్ సీఐ(సివిల్) మల్టీజోన్ 1 ఎస్ఐబీ డీఎస్పీ(సివిల్)
ఎమ్.అరుణ్ కుమార్ సీఐ(సివిల్) మల్టీజోన్ 1 ఎస్ఐబీ డీఎస్పీ(సివిల్)
వి.తిరుపతి సీఐ(సివిల్) మల్టీజోన్ 2 సీఐ సెల్ డీఎస్పీ(సివిల్)
బొడ్డు అశోక్ సీఐ దుమ్ముగూడెం సీఐ డీఎస్పీ(సివిల్)
కె.సమరసింహరెడ్డి ఆర్ఐ(టీజీఎస్పీ) టీజీఎస్పీ గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ (టీజీఎస్పీ)
పి.మల్లేష్ ఆర్ఐ(టీజీఎస్పీ) టీజీఎస్పీ గ్రేహౌండ్స్ అసిస్టెంట్ కమాండెంట్ (టీజీ






