- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్టుగా వ్యభిచారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు
by Chukka Sudharani |
హైదరాబాద్‌లో గుట్టుగా సాగుతున్న మరో వ్యభిచార దందాను పోలీసులు పట్టుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో గుట్టుగా సాగుతున్న మరో వ్యభిచార దందాను పోలీసులు పట్టుకున్నారు. కూకట్‌పల్లి లోని P.N నగర్‌లో వ్యభిచారం చేస్తున్నారనే సమాచారం అందడంతో.. సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ మంగళవారం రాత్రి రైడ్స్ చేశారు. స్పాట్‌లో ఇద్దరు కస్టమర్లు పట్టుబడ్డారు. ఒక నిర్వహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపంలో మగ్గుతున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ చేశారు. దుర్గాప్రసాద్ అనే ఆర్గనైజర్ పరారీలో ఉన్నట్లు ప్రకటనలో తెలిపారు.
Next Story






