- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్యూమరేషన్ దరఖాస్తుల పంపిణీ పూర్తి చేయాలి
by Taduka Kalyani |
శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లో వంద శాతం కవరేజీ సాధించాలని జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఆదేశించారు.

X
దిశ, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ లో వంద శాతం కవరేజీ సాధించాలని జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నాటికి ఓటర్లకు 60% ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. పంపిణీ ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం కొనసాగుతోంది. మిగిలిన ఫారమ్‌ల పంపిణీని వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా 100% కవరేజీ సాధించాలని బూత్ లెవెల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లు బి ఎల్ ఓ లకు పూర్తిగా సహకరించి, సక్రమంగా నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అవసరమైన పత్రాలతో కలిపి నిర్దేశిత గడువులోగా సమర్పించాలన్నారు.
Next Story






