- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Hyderabad : అన్నం కూడా తిననివ్వలేదు.. 'మాదాపూర్' ఘటనలో చిన్నారి కంటతడి
Hyderabad : అన్నం కూడా తిననివ్వలేదు.. 'మాదాపూర్' ఘటనలో చిన్నారి కంటతడి
ఇటీవల మాదాపూర్ అయ్యప్ప సొసైటీ(Madapur Ayyappa Society)లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల ఇల్లును హైడ్రా(HYDRA) కూల్చివేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మాదాపూర్ అయ్యప్ప సొసైటీ(Madapur Ayyappa Society)లో అక్రమంగా నిర్మించిన ఐదు అంతస్తుల ఇల్లును హైడ్రా(HYDRA) కూల్చివేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి ఆవేదన ఇపుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. అధికారులు తమను అన్నం కూడా తిననివ్వకుండా ఇంట్లో నుంచి బయటకు పంపించి వేశారని అన్నాడు. తమ తండ్రి చనిపోయారని, తమకు ఉన్న ఒకే ఒక ఆధారం ఆ ఇళ్ళని, దాన్ని కూడా అధికారులు కూల్చివేసి, తమ కుటుంబాన్ని రోడ్డు మీద పదేశరని కంటతడి పెట్టాడు. తనకు ఇక ఆకలి వేయడం లేదని, బాధతోనే కడుపు నిండిపోయిందని ఏడుస్తూ చెప్పడం ప్రతి ఒక్కరినీ కన్నీళ్ళు పెట్టించింది.
Next Story






