- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరూర్ నగర్‌లో రోడ్డు ప్రమాదం..
by Kodari Anjali |
కొత్తపేట చౌరస్తా నుండి సరూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.

X
దిశ, చైతన్యపురి: కొత్తపేట చౌరస్తా నుండి సరూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సరూర్ నగర్ వైపు వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఎలక్ట్రిక్ బ్యాటరీ ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో రెండు ఆటోలు దెబ్బతిన్నాయి. ఆటోలో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటనపై సరూర్ నగర్ పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






