వైట్ శారీలో నాజూకు నడుమందాలతో ఆకట్టుకుంటున్న శ్రద్ధా దాస్

by Pulgam srinivas |   (  Updated:2026-07-09 07:32:13  IST  )

వైట్ శారీలో శ్రద్ధా దాస్ అందాల సందడి.

వైట్ శారీలో నాజూకు నడుమందాలతో ఆకట్టుకుంటున్న శ్రద్ధా దాస్
X

దిశ, వెబ్‌డెస్క్: మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సిద్ధు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ, తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

కెరీర్‌లో ఆశించిన స్థాయి విజయాలు దక్కకపోయినా, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో పాటు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది.

ఇటీవలి కాలంలో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తున్న శ్రద్ధా దాస్, టీవీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్లాక్ అంచు ఉన్న వైట్ శారీ ధరించి, నడుము అందాలు హైలైట్ అయ్యేలా ఆమె ఇచ్చిన స్టైలిష్ పోజులు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

మెడలో సింపుల్ నెక్లెస్, నుదిటిపై చిన్న బొట్టు, వెనక్కి వేసుకున్న హెయిర్ స్టైల్‌తో ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్‌ను ఒలకబోసింది. ప్రస్తుతం శ్రద్ధా దాస్ ఈ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story