- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల పక్షపాతి ప్రధాని నరేంద్ర మోడీ
దేశ ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుకగా జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గిస్తానని ప్రకటించడం పేదలపై తన చిత్తశుద్ధిని

దిశ, చైతన్యపురి: దేశ ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుకగా జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గిస్తానని ప్రకటించడం పేదలపై తన చిత్తశుద్ధిని చూపించిందని డివిజన్ కార్పొరేటర్ రంగ నరసింహ గుప్తా తెలిపారు. డివిజన్ బిజెపి అధ్యక్షులు నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం చైతన్యపురి చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మాట్లాడారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దీపావళి కానుకగా దేశ ప్రజలకు జిఎస్టి తగ్గించి కానుకగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు వినోద్ యాదవ్, వెంకన్న, నరేందర్ రెడ్డి, కుల్దీప్, వేణుగోపాలచారి, కొల్లూరు నవీన్, తిరుపతి, బ్రమ్మరెడ్డి, తిరుమలగౌడ్, ఆనంద్, ఉపేంద్ర, నితిన్, అంజి, కృష్ణ, ఆనంద్, పులిపి శివ, రాజేష్, శంకర్ నాయక్, విగ్నేష్, అర్జున్ యాదవ్, భాగ్యక్క, కోటా శ్రీదేవి, అనిత జైన్, ప్రణీత పాల్గొన్నారు.






