- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో మళ్ళీ వర్షం.. మరో 2గంటలు కేర్ఫుల్
by Muthe.Rajitha |
హైదరాబాద్‌లో మళ్ళీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో మళ్ళీ వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బాలానగర్, గచ్చిబౌలి, మల్కాజ్‌గిరి, కాప్రాలో వర్షం పడుతోంది. అలాగే రాబోయే 2 గంటల్లో అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, ఓయూ, చార్మినార్, నాంపల్లిలోనూ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొంది. కాగా వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచి పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇక నవంబర్ 7 వరకు హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని, అనంతరం చలికాలం మొదలవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Next Story






