- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫణిగిరి కాలనీలో సమస్యలను పరిష్కరిస్తా..
by Elthuri vijay kumar |
చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ, మారుతి నగర్ ఈస్ట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ రంగా నరసింహ గుప్త అన్నారు.

X
ఫణిగిరి కాలనీలో సమస్యలను పరిష్కరిస్తా..
కార్పోరేటర్ రంగా నరసింహ
దిశ, చైతన్యపురి: చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ, మారుతి నగర్ ఈస్ట్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు కార్పొరేటర్ రంగా నరసింహ గుప్త అన్నారు. డ్రైనేజీ, రోడ్లు, ఇతర సమస్యలు , నూతనంగా రోడ్లు అవసరమున్న దృష్ట్యా త్వరలో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు సమస్యలు వివరించి త్వరలో పనులు చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిహెచ్ఎంసి సిబ్బంది రత్నసాయి, గిరిధర్, శ్రీకాంత్, శ్రీరాములు కాలనీ వాసులు శంకర్, విజయ్, సువర్ణ, ఉమేష్, మధు, జగన్, సందీప్, రాజేష్, నర్సింహా రెడ్డి, త్రినాథ్ రెడ్డి, అరవింద్, శ్రీనివాస్, కోటేశ్వర్ రావు, మహేష్, రాజు బీజేపీ నాయకులు ఉపేందర్, ఉలిప శివ, అంజిబాబు, కోటశ్రీదేవి, ప్రణీత, అనిత జైన్ పాల్గొన్నారు.
Next Story






