- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ పలు ఫీడర్ల పరిధిలో నిర్వహణ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాలను చేపట్టనుంది.

దిశ,హస్తినాపురం: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ శాఖ పలు ఫీడర్ల పరిధిలో నిర్వహణ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాలను చేపట్టనుంది.
జూన్ 17. బుధవారం..
వనస్థలిపురం సెక్షన్‌లోని ఎన్జీఓస్ ఫీడర్ పరిధిలో ఉదయం 9.30 - 12:00 ఎన్జీఓస్ బస్ స్టాండ్, చర్చ్ ఏరియా, రెడ్ ట్యాంక్, వివేకానంద పార్క్, లైబ్రరీ ప్రాంతం, ఆర్‌ఎస్‌ఎస్ గ్రౌండ్, అర్బన్ ఫారెస్ట్ పార్క్, సచివాలయ నగర్. బాలాజీ నగర్ ఫీడర్ పరిధిలో 2.30 - 5:00. బాలాజీ కాలనీ, క్రిస్టియన్ కాలనీ, నాగార్జున కాలనీ, సాగర్ హైవే ప్రధాన రహదారి, బీఎన్ రెడ్డి ఆటోస్టాండ్, శ్రీనివాస కాలనీ. బైరామల్‌గూడ, ఫీడర్ పరిధిలో 9:30 - 12:00. అధికారి నగర్,విజయపురి కాలనీ, అల్తాఫ్ నగర్, డాక్టర్స్ కాలనీ, లక్ష్మీ గణేష్ పార్క్, బైరామల్‌గూడ గ్రామం, సాయినగర్, గుంటి జంగయ్య కాలనీలు. చింతలకుంట ఫీడర్ పరిధిలో. 2:30.-5:00.తిరుమల కాలనీ, వెంకటేశ్వర కాలనీ, బీఎన్ రెడ్డి నగర్ సెక్షన్‌లోని జడ్‌పీ రోడ్ ఫీడర్ పరిధిలో 2:30 - 5:00. ఉర్మిళ నగర్, జయకృష్ణ ఎన్‌క్లేవ్, డీఆర్‌డీఎల్ కాలనీ, ద్వారకా నగర్, ఏజీఎల్ కాలనీ, విశ్వేశ్వరయ్య కాలనీ, సప్తగిరి హిల్స్, రెడ్డి హిల్స్, పార్వతమ్మ ఎన్‌క్లేవ్, టీచర్స్ కాలనీ నుంచి బీఎన్ రెడ్డి నగర్ ఫీడర్ పరిధిలో బీఎన్ రెడ్డి నగర్, ఎస్‌కేడీ నగర్, సాయిరామ్ నగర్, హరిహరపురంలోని కొన్ని ప్రాంతాలు.






