- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYDలో వ్యభిచారం.. రూ.60 వేలు ఇస్తూ దారుణం
హైదరాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. అమ్మాయిలను ట్రాప్ చేసి నెలకు రూ.60 వేల జీతం ఇస్తూ వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే ఈ విషయం

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. అమ్మాయిలను ట్రాప్ చేసి నెలకు రూ.60 వేల జీతం ఇస్తూ వ్యభిచారం చేయిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గౌలు దొడ్డులోని కన్ క్లేవ్ హోటల్‌లో రైడ్ చేశారు.
ఈ రైడ్‌లో భాగంగా పోలీసులు ఓ జంటను విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రిన్స్ అనే వ్యక్తి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో హాని ద్వారా హ్యాప్పీన్ యాప్‌లో అమ్మాయిల ఫొటోలు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. అయితే అమ్మాయిలకు వల వేసి, 60 వేల జీతం ఇస్తామని చెప్పి వ్యభిచారంలోకి దింపినట్లు తెలిపారు. ఇక ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
- Tags
- prostitution
Next Story






