- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలక్షన్ ఎఫెక్ట్.. రేపు హైదరాబాద్‌లో అవన్నీ బంద్..!
by Satheesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు (గురువారం) ఉదయం 7 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు (గురువారం) ఉదయం 7 గంటల నుండి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ మొదలు కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రేపు హైదరాబాద్ జంట నగరాల్లోని పార్కులన్నీ మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. కాగా, రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం గంట ముందే.. అంటే 4 గంటలకే పోలింగ్ క్లోజ్ కానుంది.
Next Story






