- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.30 లక్షల వ్యయంతో పార్క్ పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన
జూబ్లీహిల్స్ , వెంగల్ రావు నగర్ డివిజన్ సిధార్థ నగర్ లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న జీహెచ్ఎంసి పార్క్ పునఃనిర్మాణ పనులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ , కార్పొరేటర్ దేదీప్య రావు తో కలిసి శంకుస్థాపన చేశారు.

X
దిశ, జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ , వెంగల్ రావు నగర్ డివిజన్ సిధార్థ నగర్ లో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న జీహెచ్ఎంసి పార్క్ పునఃనిర్మాణ పనులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే , బిఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపినాథ్ , కార్పొరేటర్ దేదీప్య రావు తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేదీప్యా రావు , విజయ్ ముదిరాజ్ , ఏఈ అవినాష్, వర్కింగ్ ఇన్స్పెక్టర్ శేఖర్, విజయ్ కుమార్, విజయ్ బాబు, కోడె సాంబశివ రావు, విశ్వ ప్రకాష్, హనుమంత్ రావు, మనోహర్ రావు, ఆంజనేయులు యాదవ్, అంబటి రామకృష్ణ, వేణు, అర్జున్, శుషీల్, పవన్, ఆభిద, సమద్, రాము, సాయి రఘు తదితరులు పాల్గొన్నారు.
Next Story






