- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూసీలో ఒకరు గల్లంతు... రంగంలోకి రెస్క్యూ టీమ్
by Muthe.Rajitha |
మూసీ నదిలో ఒకరు గల్లంతు కాగా.. అతనికోసం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : మూసీ నదిలో ఒకరు గల్లంతు కాగా.. అతనికోసం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ వద్దగల శంకర్‌నగర్ మూసీ నదిలో ప్రమాదవశాత్తు సలీం అనే వ్యక్తి పడిపోయాడు. రక్షించాలని కేకలు వేయగా.. నదిలో వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయాడు. దీనిని గమయించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు హైడ్రా, SDRF కు రెస్క్యూ బృందాలకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు, సలీం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story






