- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు...30 మంది ఏఎస్పీలకు పోస్టింగ్
పోలీస్ శాఖలో మరోసారి భారీగా బదిలీలు జరిగాయి...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో అధికారుల బదిలీలు మరోసారి జరిగాయి. 30మంది ఏఎస్పీ ( నాన్ కేడర్ ) స్థాయి అధికారులను బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారి చేసింది. వెయింటింగ్ లో ఉన్న 14 మంది ఏఎస్పీలకు పదోన్నతి కల్పిస్తున్నట్లు స్పెషల్ ఛీప్ సెక్రటరి రవిగుప్తా ఉత్తర్వులలో పేర్కోన్నారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన పోస్టింగ్‌లలో విధులలో చేరాలని ఆదేశాలు జారి చేశారు.
పదోన్నతి పొందిన అధికారులు
అధికారి పేరు పోస్టింగ్ స్థానం
ఎన్ ఉదయ్ రెడ్డి అడిషనల్ డీసీపీ మాదాపూర్
ఎ. విశ్వ ప్రసాద్ అడిషనల్ డీసీపీ ఎస్‌వోటీ మేడ్చల్ జోన్
గొల్ల రమేష్ అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నల్గోండ
ఎస్ చంద్రకాంత్ అడిషనల్ ఎస్పీ సీఐడి
వి. రఘు అడిషనల్ ఎస్పీ ఇంటిలిజెన్స్
ఎస్ శ్రీనివాస రావు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డీజీ (వీ అండ్ ఈ)
సీ కుషల్కర్ అడిషినల్ డీసీపీ సిద్దిపేట
జీ నరేందర్ అడిషనల్ ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
పి వెంకట రమణ అడిషనల్ డీసీపీ (అడ్మిన్ ) కరీంనగర్
కె. పూర్ణ చందర్ అడిషనల్ డీసీపీ శంషాబాద్
జీ హన్మంత రావు అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ సైబరాబాద్
కె. శ్రీనివాసరావు అడిషనల్ డీసీపీ రాజేంద్ర నగర్
ఎం సుదర్శన్ అడిషనల్ డీసీపీ , సీసీఎస్ ఈఓడబ్ల్యూ –2, హైదరాబాద్ సీటీ
ఎన్ శ్యామ్ ప్రసాద్ రావు అడిషనల్ ఎస్పీ సీఐడీ






