సనత్ నగర్ లో స్కూల్ కి వెళ్తున్న బాలికపై లైంగిక దాడి

by Taduka Kalyani |

సనత్ నగర్ లో 9వ తరగతి బాలికపై లైంగిక దాడి కలకలం రేపింది.. వివరాలోకి వెలితే 9వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్ కు వెళ్తుండగా షాబాద్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లి, బెదిరించి లైంగిక దాడి చేశాడు.

సనత్ నగర్ లో స్కూల్ కి వెళ్తున్న బాలికపై లైంగిక దాడి
X

దిశ, ఖైరతాబాద్ : సనత్ నగర్ లో 9వ తరగతి బాలికపై లైంగిక దాడి కలకలం రేపింది.. వివరాలోకి వెలితే 9వ తరగతి చదువుతున్న బాలిక స్కూల్ కు వెళ్తుండగా షాబాద్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను ఇంటికి తీసుకెళ్లి, బెదిరించి లైంగిక దాడి చేశాడు. ఈ విషయం బాలిక తల్లి తెలిసి సనత్ నగర్ పోలీస్ ఫిర్యాదు చేసింది.. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. ఈ అమానుష ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Next Story