- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు..
నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు..
by Bhanu |
నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, డి ఎల్ ఎస్ ఎ ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కోర్టు లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

X
దిశ, కార్వాన్ : నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, డి ఎల్ ఎస్ ఎ ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం కోర్టు లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, సీవీఎస్ సాయి భూపతి, పీ.అనితా,తో పాటు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గౌరవ సెక్రటరీ పంచాక్షరి, బాల జోషన్ ఎన్ వి రమణ గౌడ్ ఉపాధ్యక్షులు చంద్రమోహన్ తోపాటు రవికిషోర్ న్యాయవాదులు పాల్గొన్నారు. హై కోర్టు చీఫ్ జస్టిస్ నాంపల్లి కోర్టు ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో మొక్కలను నాటి, నీరు పోశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని న్యాయ మూర్తులకు,న్యాయవాదులకు హితువు పలికారు.
Next Story






