- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ నటుడు నరేష్ కారవాన్ పై దుండగుల దాడి..
by Taduka Kalyani |
సినీ నటుడు నరేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు.

X
దిశ, శేరిలింగంపల్లి: సినీ నటుడు నరేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. గత రాత్రి గచ్చిబౌలిలోని విజయకృష్ణ గ్రీన్ స్టూడియో ఆవరణలో నిలిపి ఉంచిన కారవాన్ పై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారని, కారవాన్ అద్దాలు ధ్వంసం చేశారని నరేష్ పీఏ కుమార్ గౌడ్ గచ్చిబౌలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన మాజీ భార్య రమ్యరఘుపతి దాడి చేయించిందని నరేష్ ఆరోపించగా ఈ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే తన వివాహా బంధంపై కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ ద్రుష్ప్రచారం చేస్తున్నాయని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ శనివారం సీసీఎస్ పోలీసులను కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన ఇంటిపై దాడి చేయడం గమనార్హం.
Next Story






