- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో ఐటీ కారిడార్లకు మోనో రైళ్లు
by Muthe.Rajitha |
రాష్ట్ర రాజధానిలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధానిలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్ నగరంలోని IT కారిడార్లలోని లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ప్లాన్ చేస్తోంది. ఐటీ కారిడార్లలో మరిన్ని స్కైవాక్ లు, మోనోరైళ్లు నిర్మించాలని, మోనోరైళ్లకు అనుసంధానించేలా స్కైవాక్‌లు ఉండేలా చూస్తోంది.
కాగా వీటికి కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ పర్మిషన్ తప్పనిసరి కావడంతో.. ఎలా ముందుకు వెళ్లాలా అని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అలాగే స్కైవాక్‌లను CSR ఫండ్స్ ద్వారా, మోనో రైలును PPP మోడల్‌లో నిర్మించాలని చూస్తోంది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఈ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Next Story






