- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Sridhar Babu : తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు
Sridhar Babu : తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు
by Muthe.Rajitha |
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) కు మరో గౌరవం దక్కింది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(IT Minister Sridhar Babu) కు మరో గౌరవం దక్కింది. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్(TBA) అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పుల్లెల గోపిచంద్(Pullela Gopichand) అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణను క్రీడలకు హబ్‌గా మారుస్తాం అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో తెలంగాణ ప్లేయర్స్ పతకాలు సాధించేలా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా శుక్రవారం నుంచి జరగనున్న 'ఆల్ ఇండియా జూనియర్(అండర్-19)'(All India Junior) ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోస్టర్లను మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ(Pullela Gopichand Academy)లో జనవరి 10 వరకు జరగనుంది.
Next Story






