- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూబ్లీహిల్ల్స్‌లో అందంగా బిల్డింగ్.. పెద్ద ఫ్లాట్.. అక్కడ జరిగేది చూసి షాకైన పోలీసులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్(Jubileehills)లో అర్ధరాత్రి పోలీసులు రైడ్ చేశారు. బూమ్ బూమ్(Bhoom Bhoom) పేరుతో నడుస్తున్న ఫ్లాట్‌పై దాడులు చేశారు. దీంతో సెక్స్ రాకెట్(Sex Racket) ముఠా గుట్టు చేశారు. థాయిలాండ్(Thailand, Bangladesh), బంగ్లాదేశ్ యువతులను తీసుకొచ్చి నాయక్ అనే వ్యక్తి వ్యభిచార గృహం నడుపుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో సెక్స్ రాకెట్ గుట్టు బయటపడింది. బూమ్ బూమ్ పేరుతో కస్టమర్లకు వల వేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నాయక్‌ను అరెస్ట్ చేశారు. యువతులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం నేరమని, చట్ట విరుద్ధమైన పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నాయక్‌ను రిమాండ్ తరలించనున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై తమకు ధైర్యంగా సమాచారం అందించాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.






