- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాంకేతిక సమస్యలతో ఆలస్యంగా నడుస్తున్న మెట్రో రైళ్లు
by Muthe.Rajitha |
హైదరాబాద్ మెట్రో రైళ్లు(Hyderabad Metro Trains) సాంకేతిక సమస్యల(Technical Issue) కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మెట్రో రైళ్లు(Hyderabad Metro Trains) సాంకేతిక సమస్యల(Technical Issue) కారణంగా ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా నాగోలు-రాయదుర్గం(Nagolu-Raidurg) రూట్‌లో రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా.. కొన్ని చోట్ల మార్గమధ్యంలో రైళ్లు నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెట్రో అధికారులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికులు ఈ అంతరాయాన్ని గమనించి, ప్రయాణ ప్రణాళిక చేసుకోవాలని కోరారు.
Next Story






