- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెహిదిపట్నం ఏసీపీ గా స్వామి బాధ్యతలు
by Bhanu |
మెహిదీపట్నం ఏసీపీగా ఎల్. స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, కార్వాన్: మెహిదీపట్నం ఏసీపీగా ఎల్. స్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో బదిలీల నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్‌కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎల్. స్వామి కొత్తగా చార్జ్ చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు చట్టానికి సహకరించాలని ఆయన సూచించారు.
Next Story






