- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ ,ఖైరతాబాద్ : కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి బీర్ బాటిల్ తో దాడి చేశాడు. టోలిచౌకి నుంచి వస్తుండగా కారు, బైక్ ఢీకొన్నాయి. కాగా బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ అటు నుంచి వెళ్తూ ఇద్దరినీ వారించే ప్రయత్నం చేయగా.. పక్కనే ఉన్న బీర్ బాటిల్ తో కానిస్టేబుల్ శ్రీకాంత్ పై బైకర్ ఖాజా దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీకాంత్ ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Next Story






