- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకేసారి ఇద్దరు.. బెడ్ మీద పడుకోబెట్టి అలా చేశారు.. నొప్పి భరించలేకపోయా
సేక్రెడ్ గేమ్స్’ కోసం నటించిన ఇంటిమేట్ సీన్లనో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది కుబ్రా సైత్. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో సన్నిహిత సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు అనుకోకుండా నేలపై జారి పడ్డానని

X
దిశ, సినిమా :‘సేక్రెడ్ గేమ్స్’ కోసం నటించిన ఇంటిమేట్ సీన్లనో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది కుబ్రా సైత్. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో సన్నిహిత సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు అనుకోకుండా నేలపై జారి పడ్డానని, దీంతో నొప్పి భరించలేక దారుణంగా ఏడ్చినట్లు చెప్పింది. ఆ సమయంలో అనురాగ్ కశ్యప్, నవాజ్ కలిసి తనను ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టినా.. నొప్పి భరించలేక కదలుతుంటే గట్టిగా పట్టుకున్నారని వివరించింది. అయితే లక్కీగా పెద్ద గాయలేమీ కాకుండా బయటపడటంతో మళ్లీ షూట్‌లో పాల్గొన్నానన్న నటి.. ఆ సీన్ పూర్తి చేసేందుకు ఏడు టేకులు తీసుకున్నట్లు గుర్తు చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
పెళ్లైనా మీ లవర్ మీ కలలోకి వస్తుందా.. అయితే ఇది తెలుసుకోండి?
అండర్ వేర్ లేకుండా టాలీవుడ్ హీరోయిన్ ఫొటో షూట్.. వీడియో వైరల్
Next Story






