- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > Kota Srinivasa Rao : ఇక సెలవు.. ముగిసిన కోటా శ్రీనివాస రావు అంత్యక్రియలు
Kota Srinivasa Rao : ఇక సెలవు.. ముగిసిన కోటా శ్రీనివాస రావు అంత్యక్రియలు
by Muthe.Rajitha |
తెలుగు విలక్షణ నటుడు కోటా శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు విలక్షణ నటుడు కోటా శ్రీనివాస రావు(Kota Srinivasa Rao) అనారోగ్య కారణాలతో ఆదివారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా కొదీద్సేపటి క్రితం ఆయన అంత్యక్రియలు(Funeral) జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిసాయి. ఆయన కుటుంబ సభ్యులు, సినీ నటులు, కళాకారులు, అభిమానులు ఆయనకు శాశ్వత సెలవు ప్రకటించారు. ఉదయం అయన మరణవార్త తెలిసినప్పటి నుంచి భారీగా సినీ ప్రముఖులు కోటా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు సాగిన కోటా అంత్యక్రియల్లో భారీగా అభిమానులు పాల్గొన్నారు.
Next Story






