ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ

by Muthe.Rajitha |

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరానికే స్పెషల్ అట్రాక్షన్ అయిన ఖైరతాబాద్ మహా గణేష్ శోభాయాత్ర కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. మహాగణపతిని చూసేందుకు భారీగా జనం రాగా... భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు నిమజ్జనానికి బయలు దేరాడు. కాగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.

Next Story