గంగమ్మ చెంతకు చేరిన బడా గణేష్

by Muthe.Rajitha |   (  Updated:2025-09-06 09:00:54  IST  )

ఖైరతాబాద్ బడా గణేష్ కొద్దిసేపటి క్రితమే గంగమ్మ చెంతకు చేరాడు.

గంగమ్మ చెంతకు చేరిన బడా గణేష్
X

దిశ, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ బడా గణేష్ కొద్దిసేపటి క్రితమే గంగమ్మ చెంతకు చేరాడు. ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెంబర్ 4 వద్ద 69 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతిని నిమజ్జనం చేశారు. బడా గణేష్ నిమజ్జనం జరగడంతో నిన్నటి నుంచి భారీ ఏర్పాట్లు చేస్తున్న హైదరాబాద్ గణేష్ ఉత్సవ మండలి, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం అయ్యేందుకు వేలాది వినాయకులు హుస్సేన్ సాగర్ కు క్యూ కట్టాయి. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి.

Next Story